Wednesday 4 January 2012

Jai maatha di

అపూర్వం కోపి కోశేయం?
విద్యతే తవ భారతి!
వ్యయతో వృద్ది మాయాతి
క్షయమాయాతి సంచయాత్!..

అపూర్వమైన సంపద ఏమిటి తల్లీ..సరస్వతీ? నీ విద్యయే!
ఖర్చుపెట్టినా కొద్దీ పెరిగిపోతుంది..దాచిపెట్టినా కొద్దీ తరిగిపోతుంది!
లోకంలో అన్ని దానాలూ దానం చేసిన వాడిని బీదవాడిని చేస్తాయి..
ఆ దానం చేయబడిన వస్తువును దాత కోల్పోతాడు..సహజంగా..
విద్యాదానం మాత్రం దానం చేసిన కొద్దీ దాతను ధనవంతుడిని చేస్తుంది!
మిగిలిన సంపదలన్నీ దాచి పెట్టినకొద్దీ పెరిగిపోతుంటాయి, ఖర్చుపెట్టినకొద్దీ
తగ్గిపోతుంటాయి...విద్య మాత్రం పంచిన కొద్దీ పెరుగుతుంది..నిలవజేస్తే..పంచుకోకుంటే
క్షీణిస్తుంది!

अपूर्वम कोपि कोशेयम?
विद्या ते तव भारती
व्यय तो वृध्धिमायाती
क्षयमायाति संचयात...
Which is The Unique Treasure?
It is Your Education..Divine Mother!
It grows by sharing
And decays by concealing..

Which is the Treasure that replenishes as you go on spending it?
It is Education..Knowledge..it goes on increasing as you share it!
It decays and perishes if you save it for and with you only.. Hence spread,
share and disseminate Knowledge...it enlivens you and those that you share it with!

No comments:

Post a Comment